కృష్ణా జిల్లా గుడివాడ మార్కెట్ యార్డ్ వద్ద టీడిపి నేతకు చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై వైసపి నేత దాడి చేశారు గురువారం రాత్రి కార్యాలయంలోకి చొరబడి ఫర్నిచర్ సిసీ కెమెరాలు ధ్వంసం చేశారు వైసపి నేత లింగం చిట్టిబాబు మరో 15 మంది దాడిలో పాల్గొన్నట్టు ట్రాన్స్పోర్ట్ నిర్వాహకులు గుర్తించారు కార్యాలయంలో 3 లక్షల నగదు విలువైన వస్తువులు ఎత్తుకెళ్ళారని ట్రాన్స్పోర్ట్ నిర్వాహకుడు అడుసుమిల్లు శ్రీనివాస్ తెలిపారు ఘటనపై పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు.
అడుసుమిల్లు శ్రీనివాస్ మాట్లాడుతూ “సుమారు 10 గంటల సమయంలో కార్ వేసుకొని రెండు ఆటోలో వ్యక్తులు వచ్చి మా ఆఫీస్ ఎదురు ఉన్నటువంటి బడ్డీ కూడా జీవనారం చేసేవాళ్ళని ఇంటిముందు సామానులు బాగలు కొట్టి ఫోటోలు బాగలు కొడితే ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి బయటిక వచ్చి ఏంటండీ గొడవ చేస్తున్నారు ఏంటని అడిగితే వెంటనే వాళ్ళ కార్లో ఉన్న కత్తులు రాడ్లు తీసుకొని లోపలికి వచ్చే పాటికి పక్కన అద్దిగా ఉన్నవాళ్ళు భయపాంతులు గురయ్యి వాళ్ళు వెంటనే నాకు ఫోన్ చేశారు ఆఫీస్ మీదకి వచ్చి ఇట్లా పగలు కొట్టేస్తున్నారు అంట అనంగానే నేను ఫోన్లో మొత్తం ఓపెన్ చేశ ఓపెన్ చేస్తే మొత్తం గోడఎక్కి సిసి కెమెరాలు పోగొడతాం ఆర్డర్ సిసి కెమెరాలు తలుపులు పగలుకొడత చేస్తున్నారు రెండు ఆఫీసులు పడకొట్టేతే పగలకొట్టారు సిసి కెమెరా పగలు కొట్టారు హార్డ్ డిస్క్ తో సహా లోపల ఎత్తుకెళ్ళిపోయి వస్తువులన్నీ ధ్వంసం చేసి బీరోలు మూడు లక్షల క్యాష్ ఉండాలి కొన్ని సామాన్లు ఉండాలి ఎవరికంది వాడు దోపిడీ దానంగా తీసుకెళ్ళిపోయారు ”
గుడివాడలో ట్రాన్స్పోర్ట్ కార్యాలయం పై దాడికి సంబంధించిన వివరాలు స్థానికుల మాటాడుతూ “గుడిగాడ మార్కెట్ యార్డ్ లో ఆ లారీ ట్రాన్స్పోర్ట్ కి చెందిన టిడిపి చెందిన ఆ కార్యాలయంలో వైసీపీ నేతలు నానా హంగామా సృష్టించారు వైసపీ నేత లింగం చిట్టిబాబు అలాగే మరొక 15 మంది అతని అనుచరులు ఆ అడుసుముల్లి శ్రీనివాస్‌కి చెందిన లారీ ట్రాన్స్పోర్ట్ కార్యాలయంపై అర్ధరాత్రి దాడికి తగబడ్డారు దీనిలో ఫర్నిచర్ తో పాటు సిసి కెమెరాలను కూడా ధ్వంసం చేశారు అలాగే ఈ దాడి చేస్తున్న క్రమంలో కొంతమంది స్థానికులు దాడిని అడ్డుకోబోయేందుకు వెళ్లారు అయితే వారిని కూడా చంపుదామని ఈ లింగం చిట్టిబాబు అనుచరులు బెదిరించడం జరిగింది , నానా హంగామా సృష్టించారు ఈ దాడికి సంబంధించిన ఘటనలో దాదాపు మూడు లక్షల నగదు అలాగే విలువైన వస్తువులను కూడా ఈ లింగం చిక్కి అనుచరులు తీసుకెళ్ళినట్లు అసమిల్లి శ్రీనివాస్ చెప్తున్నారు ఈ ట్రాన్స్‌పోర్టు అసోసియేషన్ కి గురువారంకి సంబంధించి ఈ అడుసుమల్లి శ్రీనివాస్ అనే వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నారు ఈ లింగం చిట్టుబాబు అలాగే ఈ అడిసిమెల్లి శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరి మధ్య కూడా కొంత ఆర్థికపరమైన ఎందుకంటే లారీ ట్రాన్స్పోర్ట్ కి సంబంధించి లారీ కిరాయలు మాట్లాడడం కానీ లేకపోతే ఇతర అంశాలకు సంబంధించి కూడా ఇరువురు మధ్య కొంత వ్యక్తిగత విభేదాలు అలాగే ఈ ఆర్థికపరమైన కొన్ని కారణాల వల్ల అర్ధరాత్రి ఈ దాడి జరిగినట్టు కూడా అడుచుకుల్లి శ్రీనివాస్ చూస్తున్నారు దీని మీద శ్రీనివాస్ గురువాడ పోలీసులకి ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయబట్టారు.”
