
Star Actress : వారిలో ఈ ముద్దుగుమ్మ కూడా ఒకరు అని చెప్పొచ్చు. చిన్న పాత్రతోనే ఈ చిన్నది విపరీతమైన పాపులారిటీని సొంతం చేసుకుంది. స్టార్ హీరోయిన్లకు మించిన ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత చాలామంది నటీమణులు ఓవర్ నైట్ లో ఫేమస్ అవుతుంటారు. అలాగే హీరోయిన్లతో పాటు సహాయక పాత్రలో నటించిన వాళ్లు కూడా ఓవర్ నైట్ లో పాపులర్ అయిన వాళ్ళు ఉన్నారు. అలా సహాయక పాత్రలో ఫేమస్ అయిన వాళ్లలో ఈ చిన్నది కూడా ఒకరు. చేసిన ఒకే ఒక సినిమాతో ఈ బ్యూటీ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది. అది కూడా హీరోయిన్గా కాకుండా కేవలం సహాయక పాత్రలో ఈమె బాగా ఫేమస్ అయ్యింది. సినిమాలో ఈమె కనిపించింది కొంచెం సేపు అయినా కూడా కుర్రాళ్లను తెగ ఆకట్టుకుంది. ఈ సినిమా తర్వాత అభిమానులందరూ ఆమె కోసం గూగుల్ లో తెగ సర్చ్ చేస్తున్నారు. సోషల్ మీడియా మొత్తం గాలించి ఈ అమ్మడి ఐడి కనుక్కున్నారు. ఈ బ్యూటీ తన అందాలతో ఎక్కడ తగ్గకుండా కుర్రాళ్లను కవ్విస్తుంది.
ఈమె పెద్ద హీరోయిన్ కాదు కానీ స్టార్ హీరోయిన్ రేంజ్ లో పాపులారిటీని సొంతం చేసుకుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఫోటోలో కనిపిస్తున్న ఈ బ్యూటీ పేరు లతా రెడ్డి. ఈమె పేరు చెప్పు ప్రేక్షకులు అంతగా గుర్తుపట్టలేకపోవచ్చు కానీ ఏమైనా చూస్తే మాత్రం ఈజీగా గుర్తుపడతారు. ఎన్టీఆర్ హీరోగా నటించిన దేవర సినిమాతో ఈ బ్యూటీ బాగా ఫేమస్ అయింది. ఎన్టీఆర్ నటించిన దేవర సినిమా బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ రెండు విభిన్న పాత్రలలో కనిపించిన సంగతి తెలిసిందే.
ఇక దేవర సినిమాలో లతా రెడ్డి ఒక చిన్న పాత్రలో నటించింది. ఈ సినిమాలో ఆమె కనిపించింది చిన్న పాత్రలో అయినా కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ సినిమాతో లతా రెడ్డికి బాగా క్రేజ్ వచ్చింది. ఈమె కోసం నేటిజన్స్ సోషల్ మీడియా మొత్తం గాలిస్తున్నారు. ఇక దేవర సినిమా తర్వాత ఈమె పలు సినిమాలలో కూడా నటించింది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ లతా రెడ్డి తనకు సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లను కవ్విస్తుంది. లేటెస్ట్ గా లతా రెడ్డి షేర్ చేసిన కొన్ని గ్లామరస్ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.