
Prashanth Neel and NTR : సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది మంచి నటులలో జూనియర్ ఎన్టీఆర్ ఒకరు. ఎలాంటి పాత్రనైనా సరే చేసి మెప్పించగలిగే కెపాసిటి ఉన్న ఈ హీరో భారీ విజయాలను సాధించడానికి తీవ్రమైన ప్రయత్నమైతే చేస్తున్నాడు. మరి తను అనుకున్నట్టుగానే ఇకమీదట నుంచి మంచి విజయాలను సాధించడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోయే విధంగా ఉండేలా సినిమాలను చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తున్నాడు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్టీఆర్ కి చాలా మంచి గుర్తింపైతే ఉంది. ఆయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీలో మంచి విజయాలను సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా తీసుకొచ్చి పెడుతున్నాయి. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. తద్వారా ఆయనకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటున్నాడా లేదా అనే విషయాల మీద సరైన క్లారిటీ అయితే రావడం లేదు…ఇక ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇకమీదట చేయబోతున్న సినిమాలు మరోక ఎత్తుగా మారబోతున్నాయి. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను ఏర్పాటు చేసుకోవాలని చూస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఈరోజు నుంచి పాల్గొనబోతున్న ఎన్టీఆర్ eee సినిమా మీద భారీ అంచనాలను సృష్టించడానికి రెడీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా కూడా సముద్రపు బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంతకుముందు దేవర (Devara) సినిమాతో సముద్రపు బ్యాక్ డ్రాప్ ను ఎంచుకున్న ఎన్టీఆర్ ఈ సినిమాతో కూడా మరోసారి అలాంటి బ్యాక్ డ్రాప్ ను ఎంచుకొని సూపర్ డూపర్ సక్సెస్ ని సాధించాలనే దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి తను అనుకున్నట్టుగానే ఇక మీదట రాబోయే సినిమాలతో కూడా భారీ విజయాలను సాధించాలి అంటే ఈ సినిమాని ఇండస్ట్రీ హిట్ గా నిలపాల్సిన బాధ్యత కూడా ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ పైన ఉందని చాలామంది సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు…
ఇక ఏది ఏమైనా కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అత్యుత్తమమైన నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్న హీరో కూడా ఎన్టీఆర్ కావడం విశేషం…మరి తను అనుకున్నట్టుగా మంచి విజయాలను సాధిస్తూ ఇకమీదట రాబోయే సినిమాల విషయంలో తగు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు సాగుతాడా?
తద్వారా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా కొనసాగుతాడా? లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి… ఇక ప్రస్తుతానికైతే బాలీవుడ్ హీరోలందరికి పోటీని ఇస్తున్న మన స్టార్ హీరోల్లో ఎన్టీఆర్ కూడా ఉండడం నిజంగా చాలా గొప్ప విషయం అనే చెప్పాలి.