
గుండెపోటుతో ఇంట్లోనే కుప్పకూలిన మాగంటి గోపినాథ్.
ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి.
2014, 2018, 2023లో ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపినాథ్.
గుండెపోటుతో మృతి చెందిన మాగంటి గోపినాథ్.
ఏఐజీ ఆస్పత్రికి చేరుకున్న హరీశ్ రావు, బీఆర్ఎస్ నేతలు.
ఉమ్మడి రాష్ట్రలో తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేసిన మాగంటి గోపినాథ్.