
నేడు బీజీపీ ఆఫీస్ బేరర్ల కీలక సమావేశం జరగనుంది. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీ బలోపేతానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఆఫీస్ బేరర్ల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకోనున్నారు.
ప్రభుత్వ వైఫల్యాలతో పాటు…
అదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలతో పాటు బీఆర్ఎస్ గతంలో చేసిన విధ్వంసాన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేలా విస్తృతంంగా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగేలా సోషల్ మీడియాను మరింతగా వాడుకోవడంతో పాటు గ్రామస్థాయిలో పర్యటిస్తూ వారికి వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడంప్రజలకు వివరించడంపై నిర్ణయించనున్నారు.