Karishma Kapoor’s ex husband Sanjay Kapur passed away due to heart attackబాలీవుడ్ హీరోయిన్ కరిష్మా కపూర్ ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. బాలీవుడ్ నటి కరిష్మా కపూర్ మాజీ భర్త పారిశ్రామికవేత్త సంజయ్ కపూర్ మృతి చెందారు. 53 సంవత్సరాల సంజయ్ కపూర్… గుండెపోటుతో మరణించినట్లు తెలుస్తోంది. యూకే లో ఉంటున్న ఆయన గురువారం… పోలో ఆడుతుండగా గుండెపోటు వచ్చి తుది శ్వాస విడిచారు. ఇక ఈ విషయం తెలియగానే బాలీవుడ్ ఉన్నటి కరిష్మా కపూర్ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.