
మంచు విష్ణు కథానాయకుడిగా ప్రీతి ముకుందన్ ఫీ మేల్ లీడ్ లో తెరకెక్కుతున్న సినిమా కన్నప్ప. ముకేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోహన్ బాబు, శరత్ కుమార్, మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే విష్ణు నటించిన కన్నప్ప సినిమా ట్రైలర్ రిలీజ్ అయింది.