
టాలీవుడ్ స్టార్ హీరో గోపీచంద్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అయితే ఈ యంగ్ హీరో గోపీచంద్ తాజాగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. చాలా రోజుల తర్వాత గోపీచంద్ మరో సినిమాతో తన అభిమానుల ముందుకు వస్తున్నాడు. ఈ సినిమాకు సంకల్ప్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో రాబోతున్న #Gopichand33 వర్కింగ్ టైటిల్ తో సినిమా రాబోతోంది.