
ఆరుగురికి గాయాలు తలహసీ: ఫ్లోరిడాలోని తలహసీలో ఉన్న ఫ్లోరిడా స్టేట్ యూనివర్సిటీలో గురువారం జరిగిన కాల్పుల్లో ఆరుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. కాల్పులకు పాల్పడిన అనుమానితుడిని పోలీ సులు అదుపులోకి తీసుకున్నారు. కాల్పులు జరిగిన సమయంలో వందల మంది విద్యా ర్థులు క్యాంపస్‌లోనే ఉన్నారు.