హైదరాబాద్ లో మరోసారి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు చేస్తున్నారు 13 మంది హవాలా ఆపరేటర్లపై ఈడి రైట్స్ జరుగుతున్నాయి కొందరు హవాల ఆపరేటర్లను ఈడి అధికారులు అదుపులోకి తీసుకున్నారు పెద్ద మొత్తంలో హవాలా ట్రాన్సాక్షన్స్ జరిగినట్టు ఈడి అధికారులు గుర్తించారు దాంతో ఆకస్మిక తనికీలు ప్రారంభించారు అదుపులోకి తీసుకున్న హవాల ఆపరేటర్లను సుదీర్ఘంగా ప్రశ్నిస్తున్నారు హైదరాబాద్ నగరంలో 13 చోట్ల హవాల ఆపరేటర్ల పైన ఇది మెరుపుదాలు నిర్వహిస్తుంది అటు బేగం బజార్ సికింద్రాబాద్ అండ్ మలక్పేట్ మార్కెట్ మొత్తం మూడు మార్కెట్లలో ఈ హవాల ఆపరేటర్ల మీద ముఖ్యంగా సోదా చేస్తుంది అయితే హైదరాబాద్ కేంద్రంగా పెద్ద ఎత్తిన తోటి మొత్తాన్ని కూడా డబ్బు అవాల రూపంలో వెళ్తుందని చెప్పి ఒక అనుమానం తోటి 13 మంది అవాల ఆపరేటర్లను గుర్తించారు అంటే సెంట్రల్ గవర్నమెంట్ గుర్తించిన గుర్తించి అటు ఈడి అధికారుల సమాచారం ఇవ్వడం తోటి ఈ మరకు ఈడి ఇవ్వాల కొద్దిసేపు
నుంచి కూడా ఈడి ఏడి మొత్తంగా మూడు చోట్ల 13 మంది ఆపరేటర్లను అటు సోధాన విలుస్తుంది ఇప్పటికి అటు మలక్పేట్ గంజి నుంచి మలక్పేట్ గుడ్ మల్కపూర్ గంజి నుంచి మొత్తంగా ఇద్దరు అవాల ఆపరేటర్ని అనుపించుకున్నారు దీంతో పాటుగా బేగం బజార్ అటు జనరల్ బజార్ సికింద్రాబాద్ జనరల్ బజార్ లో కూడా అవాల ఆపరేటర్లు ఉన్నా అని చెప్పి సమాచారం అక్కడ కూడా సోదాల్ చేస్తున్నారు తో పాటుగా సుచిత్ర పేడ్ బైబర్ ఆ ప్రాంతాల్లో కూడా కొంతమంది అవాల ఆపరేటర్లు ఉంటే వాళ్ళ దగ్గర కూడా సుధా నిర్మిస్తున్నారు అయితే వందల కోట్ల రూపాయల నగతు డబ్బు కొత్తగా అవాల రూపంలో కొంత పారిశ్రామిక వ్యక్తులు కావచ్చు కొంత ఇల్లీగల్ గా ఇల్లీగల్ కార్యక్రమాల కోసం వెళ్తున్నట్లుగా అధికారులు గుర్తించారు అయితే ఇవరకు అవాల ఆపరేటర్ సోదాలు చేస్తున్న సమయంలో పెద్దతన నగతు బయట పడుతున్నట్లుగా చెప్తున్నారు అయితే ఇప్పటికి సోదాలు కొనసాగుతున్నాయి అయితే ఎక్కడెక్కడ చేస్తున్నారు అన్న విషయాన్ని కూడా అధికారులు గొప్పగా పెట్టడం జరిగింది ఎందుకంటే ఇక్కడ డబ్బు వ్యవహారంతో పాటు కొన్నిఇల్లీగల్ గా కొన్ని వ్యవహారాలు నడుస్తుంటాయి కాబట్టి అక్కడికి వెళ్తే కొంత ఇబ్బందికర పరిస్థితి ఉంటాయి కాబట్టి ఆ నేపథ్యంలో ఎవరి అడ్రెస్ ను రివీల్ చేయకుండా పూర్తిగా సీక్రెట్ గా ఈ ఆపరేషన్ మొత్తం కొనసాగిస్తున్నారు.
అయితే ఈ ఆపరేషన్ రేపు కూడా కొనసాగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెప్తున్నారు, హైదరాబాద్ నుంచి పెద్దన ఢిల్లీ ముంబై అటు బెంగళూరు ఈ మూడు ప్రాంతాలు కూడా పెద్దన నగతు ఇటు హైదరాబాద్ నుంచి ఆ మూడు ప్రాంతాలకు తర్లినట్టుగా కొంత సమాచారం ఉంది అయితే వందల కోట్ల రూపాయలు ఈ నగదు అవాల రూపంలో తల్లి వెళ్ళినట్టుగా కొంత అనుమానం వచ్చింది ఈ అనుమానాన్ని కేంద్ర నిగా వర్గాలు రూడించేసుకొని ఆమెకు కేంద్ర ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటుగా అక్కడ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఫైనాన్స్ యూనిట్ కి సమాచారం ఇవ్వడం తోటి ఆమె మెరకు ఈడి అధికారులకు సమాచారం ఇస్తే ఈడి కొద్ది సేపటి కింద నుంచి మొత్తం 13 మంది అవార్ ఆపరేటర్ల మీద సోదాలు తీస్తున్నారు అయితే ఇక్కడ ఎంతవరకు డబ్బు ట్రాన్స్ఫర్ అయింది ఎక్కడెక్కడ ట్రాన్స్ఫర్ అయింది ఎవరు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఇక్కడ ఉన్న ఆపరేటర్లు ఎవరు రిసీవర్స్ ఎవరు అనే విషయం తెలుసుకునే ప్రయత్నంలో సోదాలు నిర్వహిస్తున్నామ అని చెప్పి అధికారులు చెప్తున్నారు.
