ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్ కు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇవాళ గద్దర్ అవార్డ్స్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రధానం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే పుష్ప 2 సినిమాలో అద్భుతమైన నటనతో… గద్దర్ అవార్డు సొంతం చేసుకున్నాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.
అల్లు అర్జున్‌కు హగ్ ఇచ్చిన రేవంత్ రెడ్డి pic.twitter.com/bs0HDDgR35
— Telugu Scribe (@TeluguScribe) June 14, 2025
