
- ఇప్పటివరకు అందుతున్న 4,011 మందికి ఇది రెట్టింపు
- ఈ నెల నుంచి రాష్ట్రంలో 8,032 మంది డయాలసిస్ పేషెంట్లకు రూ.2,016 చొప్పున అందజేత
త్వరలో హెచ్ఐవీ బాధితులకు పింఛన్?
జిల్లాల వారీగా ‘చేయూత’ పింఛన్ దారుల వివరాలు ఇలా..
ఆదిలాబాద్ 153
భద్రాద్రి– కొత్తగూడెం 267
హనుమకొండ 195
హైదరాబాద్ 848
జగిత్యాల 200
జనగామ 138
జయశంకర్ భూపాలపల్లి 53
జోగులాంబ గద్వాల 124
కామారెడ్డి 194
కరీంనగర్ 277
ఖమ్మం 285
కుమ్రం భీం ఆసిఫాబాద్ 108
మహబూబాబాద్ 156
మహబూబ్ నగర్ 204
మంచిర్యాల 180
మెదక్ 164
మేడ్చల్మల్కాజిగిరి 705
ములుగు 42
నాగర్కర్నూల్ 168
నల్గొండ 434
నారాయణపేట 114
నిర్మల్ 122
నిజామాబాద్ 365
పెద్దపల్లి 197
రాజన్న సిరిసిల్ల 134
రంగారెడ్డి 685
సంగారెడ్డి 280
సిద్దిపేట 249
సూర్యాపేట 258
వికారాబాద్ 181
వనపర్తి 108
వరంగల్ 213
యాద్రాద్రి భువనగిరి 231