నేడు విశాఖ గుంటూరు మేయర్ ఎన్నికలు విజయంపై కూటమినేతల ధీమ
కాసేపట్లో కుప్పం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక పీఠం దక్కించుకునేందుకు టీడిపి వ్యూహాలు
అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో ఆటోను డీ కొట్టిన లారీ ఇద్దరు మృతి నలుగురికి తీవ్ర గాయాలు
యాదాద్రి పవర్ ప్లాంట్ లో అగ్ని ప్రమాదం యూనిట్ వన్ బాయిలర్ లో ఆయిల్ లీకై చలరేగిన మంటలు
ఎల్ఓసి వద్ద కొనసాగుతున్న పాక్ కవ్వింపు చర్యలు దాయాది కాల్పులకు డీటుగా బదిలిస్తున్న భారత సైనికులు
