యువకుడు ఉంటున్న ఇంటి భవనం పైనుంచి దూకి యువతి
రాయదుర్గం: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరి స్తుండడంతో మనో వేదనకు గురైన ఓ యువతి భవనం ఐదో అంతస్తు నుంచి దూకి ఆత్మహ త్యకు పాల్పడింది. గచ్చిబౌలి అంజయ్యనగర్ లో ఘటన రాయదుర్గం ఎస్ఐ రాములు వివరాల ప్రకారం.. అసోంకు చెందిన సుల్తానా
జరిగింది.
బేగం(26) సిద్దిఖ్ నగర్‌లోని ఓ హోటల్లో వెయిటర్. సిద్ధిఖ్న గర్ లోనే యాజమాన్యం ఆమెకు ఇంట్లో వసతి కల్పించింది.
మరో హోటల్లో వెయిటర్‌గా పనిచేసే కోల్‌కతాకు చెందిన సయ్యదుల్ షేక్(29) అంజయ్యనగర్ బంజారా బస్తీలో ఉంటున్నాడు. అతనితో ఆమెకు పరిచయమైంది. ఇద్దరూ ప్రేమిం చుకున్నారు. పెళ్లి ప్రస్తావన వస్తే నిరాకరించేవాడు. ఆమె ఫోన్ నంబర్ బ్లాక్ చేశాడు. గురువారం తెల్లవారుజామున 4.30 గంటలకు స్నేహితుల ఫోన్ కాల్ చేసింది. తన తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారని, తనను వివాహం చేసుకో వాలని కోరగా అతను కాదన్నాడు. దీంతో ఆమె ఉదయం 5 గంటల సమయంలో అతడుంటున్న భవనానికి వచ్చి ఐదో అంతస్తుపైకి చేరుకుని కిందికి దూకింది. కారుపై పడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది.
