ప్రియదర్శి టైటిల్ రోల్ ప్లే చేసిన చిత్రం ‘సారంగపాణి జాతకం’. ‘జెంటిల్ మ్యాన్, సమ్మోహనం’ చిత్రాల అనంతరం ఇంద్రగంటి మోహన కష్ణ – శివలెంక కష్ణప్రసాద్ కలయికలో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సందర్భంగా దర్శకుడు ఇంద్రగంటి మోహనకష్ణ మీడియాతో ముచ్చటించారు.
ఈ సినిమాలో అందరూ అంతకు ముందు వేయనటువంటి కొత్త పాత్రలను చేశారు. ఇదొక ఫుల్ ఫ్లెడ్జ్ లైట్ హార్టర్డ్ ఫన్ ఫిల్మ్. సమ్మర్లో సరదాగా సినిమాకు వెళ్లి చూసి నవ్వుకుంటూ అక్కడికక్కడే దులుపుకుని వచ్చేసేలాగా కాకుండా.. ఇంటికి వెళ్లాక కూడా నాలుగైదు రోజుల పాటు పాత్రలు, డైలాగ్స్ గురించి మాట్లాడుకునేలా ఉండాలి అనుకుని తీసిన సినిమా ఇది.
హీరో జాతకాలను నమ్ముతాడు. జ్యోతిష్యం అంటేనే ఒక విచిత్రమైన కల్ట్ సైన్స్. పంచాంగం ఓపెన్ చేస్తే ఎన్ని డీటైల్స్ ఉంటాయో. అటువంటి దాన్ని బోగస్ అని అనలేము. నా ఐడియా అనేది ప్రశ్నించడం కాదు.. దుమ్మెత్తిపోయడం కాదు. నమ్మడం, నమ్మకపోవడం మీ ఇష్టం.. కానీ ఇలా చేస్తే కష్టాలు వస్తాయని ఆడియెన్స్‌కు చెప్పడమే ఈ సినిమా ముఖ్య ఉద్దేశం. అయితే ఆ కష్టాలు మిమ్మల్ని ఈ సినిమాలో హాయిగా నవ్వుకునేలా చేస్తాయి.
టీజర్ చూస్తే జాతకాలు రిలేటెడ్‌గా అనిపించింది. కానీ ట్రైలర్ చూశాక సినిమాలో ఇంకా ఏదో సస్పెన్స్ ఉందనిపించిందని చాలా మంది అడుగుతున్నారు. అవును ఈ సినిమాను క్రైమ్ కామెడీ అని అనొచ్చు. అంటే కుటుంబం మొత్తం కలిసి చూసే క్రైమ్ కామెడీ అన్నమాట. ఎటువంటి హింస లేకపోయినా.. ఒక క్రిమినల్ ఎలిమెంట్ అనేది ఉంటుంది. ఆ ఎలిమెంట్‌ను కారు షాప్‌లో చిన్న ఉద్యోగం చేసుకునే ఒక మధ్య తరగతి హీరో ఎలా హ్యాండిల్ చేశాడు అనే అంశం నుంచి కామెడీ జనరేట్ అవుతుంది. ఆస్ట్రాలజికల్ క్రైమ్ కామెడీ అని కూడా అనొచ్చు (నవ్వుతూ).
శ్రీదేవీ మూవీస్లోను, నిర్మాత శివలెంక కష్ణ ప్రసాద్‌తో నాకు ఇది మూడో సినిమా. గతంలో రెండు విజయవంతమైన సినిమాలు మా కాంబినేషన్లో వచ్చాయి. మా ఇద్దరి మధ్య దర్శకుడు, నిర్మాతకు ఉండాల్సిన అవగాహన చక్కగా కుదిరింది. ఈ సినిమా విషయంలో ఆయన పూర్తిగా సహకారం అందించారు. ఈ సినిమా తీసిన తర్వాత నాకు ఎలాంటి అసంతప్తి కలుగలేదు. నేను అనుకొన్నట్టుగా, నాకు నచ్చినట్టు సినిమా తీశాను. అందుకు శివలెంక కష్ణప్రసాద్కి సినిమా పట్ల ఉన్న అభిరుచి కారణం.