
సినీనటి రమ్యశ్రీకి ఊహించనిషాక్ తగిలింది. హైదరాబాద్ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టారు హైడ్రా అధికారులు. ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై సంధ్యా కన్వెన్షన్ యజమాని శ్రీధర్ రావు అనుచరులు దాడి చేసినట్లు చెబుతున్నారు.
పట్టపగలే.. కత్తులు, బ్యాట్ లతో దాడులకు తెగించిన కబ్జా రాయుల్లు
హైదరాబాద్ – గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ దగ్గరలో ఉన్న ఎఫ్.సి.ఐ. కాలనీ లే అవుట్ లో రోడ్లు మార్కింగ్ చేపట్టిన హైడ్రా
ప్లాట్ ఓనర్స్ సమక్షంలో హైడ్రా అధికారులు రోడ్లు మార్కింగ్ చేస్తుండగా.. వీడియో తీస్తున్న ప్లాట్ యజమానులపై… pic.twitter.com/FC8gPA5xLG
— Telugu Scribe (@TeluguScribe) June 17, 2025