
గత రాత్రి కిరాణా షాపు మూసి ఇంటికి వెళ్తున్న సాయి బాబా(50) అనే వ్యక్తిని గన్ తో బెదిరించి డబ్బు దోచుకెళ్ళిన గుర్తు తెలియని వ్యక్తులు. ఇద్దరు బైక్ పై వచ్చి 5లక్షలు దోచుకెళ్ళినట్లు పోలిసులకు ఫిర్యాదు చేసిన బాధితుడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు.