పోచారం మున్సిపాలిటీ అన్నోజిగూడ మసీద్ ప్రాంతంలోని నివాసం ఉంటున్న పద్మ (60) వృద్ధురాలిని కారులో గుర్తుతెలియని ఇద్దరు ఇంటి ముందు నిలబడి నీళ్లు అడిగి. నీళ్లు తెచ్చి ఇవ్వగా మెడలో నుంచి 5 తులాల బంగారు గొలుసు లాక్కొని కారులో పరారయ్యాడు. వృద్ధురాలు కేకలు వేయడంతో స్థానికులు వచ్చేసరికి వెళ్లిపోయారు. పద్మ పోచారం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దర్యాప్తు చేసినట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల అదుపులో ఘరానా దొంగ. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
