సూర్యాపేట ఏప్రిల్ 22 : సూర్యాపేట పట్టణంలోని యంజి రోడ్డులో గల సాయి బృందావన్ బార్ అండ్ రెస్టారెంట్ ను మున్సిపల్ కమీషనర్ బి. శ్రీనివాస్ ఆదేశంల మెరకు మున్సిపల్ సిబ్బంది తనిఖీ చేయగా రెస్టారెంట్ లో నిన్నటి చికెన్ నిల్వ ఉన్నందున ము – అట్టి దానిని గుర్తించి సాయిబృందావన్ బార్ క అండ్ రెస్టారెంట్ వారికీ రూ 5000 లు పెనాల్టీ వేశారు. ఈ సందర్భంగా కమీషనర్ మాట్లాడుతూ పట్టణంలో హెూటల్స్ ,బార్, రెస్టారెంట్ వారు నిల్వ వున్న పదార్ధములను ఉపయోగిస్తే తగు చర్యలు తీసుకోవడం తో పాటు సీజ్ చేయడంజరు గునన్నారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, హెల్త్ అస్సిటెంట్ మస్కాపురం సురేష్, జవాన్లు కొండేటి వెంకన్న, పరుశు రాములు, బి.శ్రీను తదితరులు పాల్గొన్నారు.
