అభినందించిన జిల్లాఎస్పీ రోహిత్జ్
కొత్తగూడెం ఏప్రిల్ 22 : ఇంటర్మీడియట్ ఫలితాల్లో స్టేట్ ఫస్ట్ ర్యాంకు సాధించిన హెడ్ కానిస్టేబుల్ లిక్కి కోటేశ్వరరావు కుమారుడు లిక్కి విశ్రుత్ను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అభినందించారు. ఈ సందర్భంగా మంగళవారం ఎస్పీ కార్యాలయంలో విశ్రత్ను ప్రత్యేకంగా అభినందిచారు. భవిష్యత్లో కూడా ఉన్నత చదువులు అభ్యసించి మంచిస్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ విక్రాంత్కుమార్సింగ్, డిఎస్పీ సతీష్ కుమార్ పాల్గొన్నారు.
