
ఖైరతాబాద్, ఏప్రిల్ 17 : కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్య క్షుడు కిషన్‌రెడ్డిని అసభ్య పద జాలంతో దూషించినందుకు మాజీ ఎంపీ అంజ న్ుమార్ యాదవైపై బీజేపీ సోషల్ మీడియా నాయకులు సైఫాబాద్ పోలీస్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. అంజనకుమార్ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని బీజేపీ సోషల్ మీడియా కన్వీనర్ సుమిరన్ కొమర్రాజు, నాయ కులు అజయ్‌కుమార్, భరత్గాగౌడ్, సాయికిరణ్ గౌడ్, మీసాల సాయి, దూలం అభిలాష్ ఫిర్యాదులో పోలీసులను కోరారు.