బిసిసిఐ కీలక నిర్ణయం తీసుకుంది ఇకపై పాకిస్తాన్‌తో భారత్ మ్యాచ్‌లు ఉండవని స్పష్టం చేసింది
ఇకపై పాక్‌తో ద్వైపాక్షికసిరీస్లు ఉండబోవని తేల్చి చెప్పింది, కొద్ది రోజుల క్రితం జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ విషయంలో కూడా, మ్యాచ్‌లకు సంబంధించి పాకిస్తాన్ లో కూడా కొన్ని మ్యాచ్‌లు జరగాల్సి ఉంది కరాచీలో కొన్ని మ్యాచ్‌లు జరగాల్సి ఉన్నప్పటికీ కూడా బిసిసిఐ తీసుకున్నటువంటి నిర్ణయాలతో భారత్ కేవలం దుబాయ్‌లోనే దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం లో మాత్రమే ఆడింది పూర్తిగా ఆడిన మ్యాచ్‌లన్నీ కూడా పాకిస్తాన్ తో ఆడిన మ్యాచ్‌లు కూడా అక్కడే ఆడడం జరిగింది, పాకిస్తాన్ లో అడుగు పెట్టడానికి కూడా అప్పుడు బీససి అంగీకరించలేదు, మొన్న జరిగినటువంటి పల్గా ఘటన తర్వాత బిసిసిఐ తీసుకున్నటువంటి మరో కీలక నిర్ణయం ఇక మీదట పాకిస్తాన్ తో భారత్ మ్యాచ్‌లు ఆడబోదు, ద్వైపాక్షిక మ్యాచ్‌లు భారత్ ఇక ఆడబోదని బిససిఐ తీసుకున్న నిర్ణయాన్ని చూస్తున్నాం. ఇక మీదట పాకిస్తాన్ భారత్ మ్యాచ్‌లు క్రికెట్ మ్యాచ్‌లు ఉండవు భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే రెండు దేశాలను యుద్ధాన్ని చూసినట్టుగా, ఆ క్రికెట్ అభిమానులు గాని రెండు దేశాల ప్రజలు గాని ఎంజాయ్ చేస్తూ ఉంటారు, ఎమోషన్స్ తో కూడుకున్నటువంటి గేమ్ అది కానీ ఇప్పుడు తీసుకున్నటువంటి నిర్ణయాల్లో ఇది కూడా ఒక నిర్ణయంగా మనం చూడవచ్చు . జరిగినటువంటి ఘటనలో పాక్ ని ఏకాకిని చేయడం పాక్ కి అష్టదిగ్బంధనం చేయడం అనేది భారత వ్యూహంగా కనబడుతుంది. ఆ వ్యూహంలో భాగంగా ప్రస్తుతం తీసుకున్నటువంటి నిర్ణయం మొన్న జరిగినటువంటి దాడికి ప్రతిగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ప్రస్తుతం బిసిసిఐ కూడా ఒక భాగమైంది.
